BOI
- దేశీయ మరియు అంతర్జాతీయ వినియోగం కోసం.*(అంతర్జాతీయ ఈకామ్ లావాదేవీలు అనుమతించబడవు)
- ప్రతి కాంటాక్ట్‌లెస్ లావాదేవీకి రూ.5,000/- వరకు పిన్ అవసరం లేదు.
- ప్రతి లావాదేవీకి రూ.5,000/- కంటే ఎక్కువ ఉన్న అన్ని లావాదేవీలకు పిన్ తప్పనిసరి. *(పరిమితులు ఆర్ బి ఐ ద్వారా భవిష్యత్తులో మార్పుకు లోబడి ఉంటాయి)
- రోజుకు అనుమతించబడిన కాంటాక్ట్‌లెస్ లావాదేవీల సంఖ్య - మూడు లావాదేవీలు.
- కార్డ్ హోల్డర్‌లు పిఒఎస్ & ఈకామర్స్‌లో వారి లావాదేవీలకు స్టార్ పాయింట్‌లతో రివార్డ్ పొందుతారు.
BOI
- వ్యక్తిగత ఖాతాల హోల్డర్/స్వయం-ఆపరేటెడ్ సేవింగ్స్ మరియు కరెంట్ అకౌంట్‌కి కార్డ్ జారీ చేయబడుతుంది.
BOI
- ఏ.టి.ఏం లో నగదు ఉపసంహరణ గరిష్ట పరిమితి రోజుకు రూ.15,000.
- పి.ఓ.ఎస్+ఈకాం రోజువారీ వినియోగ పరిమితి రూ.50,000.
మీరు ఇష్టపడే ఉత్పత్తులు
Master-Titanium-Debit-card